లాలి లాలి జొలాలి బాల యేసునకు లాలి
కన్య మరియా తనయునకు పాడరండి జొలాలి || 2 ||

లోక రక్షణకునకు లాలి - శాంతి కర్తకు జొలాలి || 2 ||
మాదు తండ్రికి మా లాలి || 2 || || లాలి లాలి ||
చీకటి దొంతర తెరలకు, తెరను దింపగా వచ్చినవని
పాప శాపపు తాపములకు రక్షణను ఇల తెచ్చినవని || 2 ||
మానవుల మోచకుడా లాలీ - ధరణిఁ పై దైవమా జోలాలి || 2 ||

దారి తెలియని మానవాళికి దారి నీవై వెలసినవని
మరణ ఛాయలు రూపుమాపగ జీవ కిరణమై మెరిసినావని || 2 ||
సత్య రూపునకు లాలి - నీతి సూర్యునకు జోలాలి || 2 ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి